Friday, 9 May 2014

ఒక్క నిమిషం ఆ ల స్య మై న అ ను మ తిం చం .

ఏలూరు : ఈ  నెల 22 న  జరగను న్న  ఇంజనీరింగ్  , మెడిసిన్  కోర్సు ల  ప్రవేశ  పరీక్ష  { ఎంసెట్  }  - 14 కు  ఏ ర్పా ట్లు  పూర్తి చే సి న ట్లు   ఎంసెట్  కన్వీనర్  ప్రొ ఫి స ర్  N.V. రమణ రావు  చె ప్పా రు . ఏ లూరు లో గురువారం జరిగిన  చీఫ్  సూపర్ డేంట్లు , పరిశీ ల కుల  అ వ గా హ న  సదస్సులో  పా ల్గొనే o దుకు  వ చ్చి న  ఆ యన  విలేకరుల తో  మాట్లాడారు . రాష్ట్ర వ్యా ప్తంగా  3,95,304 మంది  విద్యార్ధులు  పరీక్ష కు హాజరు కానున్నారని  , వారిలో 2,82,444 మంది  ఇంజనీరింగ్  ,  1,12,860 మంది  మెడిసిన్  పరీక్ష రాయనున్నారని  వివరించారు . ఈ సారి  మెడిసిన్ సీ ట్ల  కోసం అ ధిక  స oఖ్య లో విద్యార్ధులు  పోటీ పడుతున్నారు . ఇంజనీరింగ్  పరీక్ష  ఉదయం 10 గంట ల నుంచి  మధ్యాహ్నం  1 గంట  వరకు , మెడిసిన్ పరీక్ష మధ్యాహ్నం  2.30 గంటల నుంచి సాయంత్రం  5.30 గంటల  వరకు జరుగుతుందని  తెలిపారు . పరీక్ష కు  ఒక్క  నిమిషం  ఆలస్యమయినా  అనుమతించబోమని  స్పష్టం చేశారు .

No comments:

Post a Comment