హైదరాబాదు : పదోతరగతి పరీక్షా ఫలితాలు ఈ నెల 15వ తేదీ ఉదయం వి డు ద ల కా ను న్నా యీ . ప్రభుత్వ ప రీ క్ష ల వి భా గం కార్యాలయం లో ఈ ఫ లి తా ల ను వి డు ద ల చే సే o దుకు ఏర్పా ట్లు చే స్తు న్నట్లు తెలి సి o ది . శు క్ర వారం ఇ క్క డ స మావే శ మై న అధికారులు ఈ మే ర కు ని ర్ణాయానికి వచ్చి న ట్లు సమచారం . రాష్ట్ర వి భ జ న నే ప ధ్యం లో ఈ నెల 15 లోగా పే అండ్ అకౌంట్స్ వి భా గం లో బిల్లు లు అందచే యా ల్సి ఉంది . అందువల్ల బిల్లు ల చెల్లి o పులో సమస్య లు తలె త్త కుం డా ఫ లి తా లు విడుదల చే స్తు న్నట్లు సమాచారం . మార్చి 27 ను o చి ఏప్రిల్ 1 వ రకు జరిగిన ఈ ప రీ క్ష ల కు దాదాపు 12 ల క్ష ల మంది విద్యార్ధులు హాజరయ్యారు .
No comments:
Post a Comment