నేడు టేట్ ఫలితాలు విడుదల హైదరాబాదు : ఉపాధ్యాయ అర్హత పరీక్ష [టేట్ ] ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు టేట్ వెబ్ సైట్ www.aptet.cgg.gov.in పొoదుపరుస్థామని విద్యాశాఖ వర్గ్హాలు తెలిపాయ్. మార్చి 16 న జరిగిన టేట్ పేపర్ - 1 కు 56 , 546 మoది , పేపర్ -2 కు 3 ,39 , 251 మo ది అభ్యర్ధులు హాజరయ్యారు.
No comments:
Post a Comment