ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండు గలలో క్రిస్టమస్ , గుడ్ ఫ్రైడే , వా ల o టై న్ లాగా మాతృ దినోత్సవం ఎ o తో ప్రాచుర్యం పొo దింది . ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే 2 వ ఆదివారాన్ని మాతృ దినోత్సవం గా ఎ న్నో దేశాలు జరుపుకుంటున్నా యి . వాటిలో కొన్ని o టి వివరాలు : ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియా లో మాతృ దినోత్సవాన్ని తల్లికి బహుమతులు ఇవ్వడం , గౌరవించడం ,పువ్వులు ఇచ్చి గౌరవించే సంప్రదాయం ఉంది . ఈ సంప్రదాయాన్ని శ్రీమతి జానెట్ హిడెన్ సిడ్నీ నివాసి . ఈమె 1924 లో ఆస్ట్రేలియాలో ని ఒక స్త్రీల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు . అక్కడ ఒంటరిగా ఉన్న మహిళల పరిస్థితి చూసి చలించిన ఆమె వారికీ సహాయం చే యడానికి అక్కడ ఉన్న స్కూల్ పిల్లలు , వ్యాపారులు , మేయర్ సహాయంతో అక్కడ ఉన్న స్త్రీలకు అబినందనలు చెప్పడం , పలకరించడం ,బహుమతులివ్వడం మొదలయింది . అక్కడి వ్యాపారులకి కూడా లాభదాయకంగా ఉ o డ టంతో సాంప్రదాయ o గా మారింది . కెనడా : కెనడాలో మాతృ దినోత్సవాన్ని కుటుంబ సభ్యులందరు కలిసి జరుపుకుంటారు .కుటుంబంలోని తల్లి కి , అమ్మమ్మ లకు భాహుమతులు ఇవ్వడం , గులాబీ పువ్వులు ఇవ్వడం చేస్తుంటారు . న్యూ జి ల్యాండ్ : తల్లికి గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వడం ,బహుమతులు ఇవ్వడం , ఆహారాన్ని వడ్డించడం వంటి సంప్రదాయం ఉంది . ఇండియా : భారతియులు రామాయణ ,మహాభారతం కాలంనుంచి స్త్రీలను ,మాతృ మూర్తిని గౌరవించే సంప్రదాయం ఉంది . మారుతున్న కాలాన్ని బట్టి భారతీయు లు మాతృ దినోత్సవాన్ని మే 11 వ తేదిన జరుపుకుంటున్నారు .ఈ రోజున తల్లికి కానుకలు ఇవ్వడం , తల్లితో ఈ రోజు గడపడం వంటివి చేస్తారు .
No comments:
Post a Comment